పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. పాటియాలా నుంచి బ‌రిలోకి దిగిన ఆయ‌న… ఆప్ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అజిత్ పాల్ సింగ్ కొహ్లీ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. కాంగ్రెస్‌లో చాలా కాలం పాటు కొన‌సాగారు. ఆ త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారు. ఆ త‌ర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో ఓ పార్టీని స్థాపించారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)