Basara Vasant Panchami Celebrations: బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అట్టహాసంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు.. లైవ్ వీడియో

నిర్మల్‌ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు.

Basara Vasant Panchami Celebrations: బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అట్టహాసంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు.. లైవ్ వీడియో
Basara Vasant Panchami Celebrations (Credits: X)

Basara, Feb 14: నిర్మల్‌ జిల్లా బాసరలోని (Basara) జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి (Vasantha Panchami) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జామున 3 గంటల నుంచి చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు.

Happy Valentine's Day 2024 Wishes In Telugu: నేడే ప్రేమికుల దినోత్సవం. మీ భాగస్వామి లేదా లవర్ కి శుభాకాంక్షలు చెప్పేందుకు అద్భుతమైన కోట్స్ ను లేటెస్ట్ లీ స్పెషల్ గా మీకోసం తీసుకొచ్చింది. మీ లవర్‌ కి ఈ మెసేజెస్ ద్వారా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి!!

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 14, 2024 08:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).