Ayodhya Ram Mandhir: 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శనం.. రూ.11.5 కోట్ల ఆదాయం.. ఇవీ అయోధ్య రామాలయం లెక్కలు..

అయోధ్యలోని బాలరాముడ్ని గత 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శించుకున్నారని, విరాళాలు రూ.11.5 కోట్లు దాటాయని ఆలయ ట్రస్ట్‌ అధికారులు తెలిపారు. నగదు, ఆన్‌ లైన్‌, చెక్కుల రూపంలో ఈ విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు.

Ayodhya Ram Mandhir: 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శనం.. రూ.11.5 కోట్ల ఆదాయం.. ఇవీ అయోధ్య రామాలయం లెక్కలు..
Ayodhya Ram Mandir (Photo Credit: Wikipedia)

Ayodhya, Feb 2: అయోధ్యలోని (Ayodhya) బాలరాముడ్ని గత 11 రోజుల్లో 25 లక్షల మంది  దర్శించుకున్నారని, విరాళాలు రూ.11.5 కోట్లు దాటాయని (Donations) ఆలయ ట్రస్ట్‌ అధికారులు తెలిపారు. నగదు, ఆన్‌ లైన్‌, చెక్కుల రూపంలో ఈ విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు.

H-1B Visa Fee Hike: హెచ్‌1బీ వీసా ఫీజు భారీగా పెంపు.. 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు.. కొత్త ఫీజులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 02, 2024 08:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).