Arun Yogiraj: అయోధ్యలో కొలువుదీరే బాలరాముడి విగ్రహం శిల్పి అరుణ్ యోగిరాజ్.. కేంద్రం వెల్లడి.. శిల్పి ఇల్లు ఎలా ఉందో మీరూ చూడండి! (వీడియోతో)
కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని (బాలరాముడి విగ్రహాన్ని) అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Newdelhi, Jan 2: కర్ణాటకలోని (Karnataka) మైసూరుకు (Mysuru) చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని (బాలరాముడి విగ్రహాన్ని) అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాముడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు అక్కడ ఉంటాడని, ఇందుకు తగ్గట్టుగా విగ్రహం ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. అయోధ్య గర్భగుడిలో తాను రూపొందించిన విగ్రహం ప్రతిష్ఠించడంపై అరుణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటి టూర్ వైరల్ గా మారింది.
The exquisitely crafted Ram Lalla idol by the talented sculptor Arun Yogiraj from Mysuru has been selected for the 'Pran Pratishtha' ceremony on January 22, 2024, in Ayodhya.@yogiraj_arun pic.twitter.com/QhVpKqLKfX
— P C Mohan (@PCMohanMP) January 1, 2024
#WATCH | Mysuru, Karnataka: Visuals from the residence of sculptor Arun Yogiraj.
The idol of Lord Rama, carved by Arun Yogiraj will be installed in Ayodhya Ram Temple. pic.twitter.com/se3EwfKszW
— ANI (@ANI) January 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 02, 2024 08:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

