Odisha Ram Mandhir: అయోధ్యలోనే కాదు మరోదగ్గర కూడా రామాలయ ప్రారంభోత్సవం.. ఇంతకీ ఎక్కడ? ఏంటా వివరాలు?? ఫోటోలు వైరల్

అయోధ్యలోనే కాదు ఒడిశాలోనూ రామాలయ ప్రారంభోత్సవం జరుగుతున్నది. నారాయణ్‌ గఢ్‌ జిల్లా, ఫతేగఢ్‌ గ్రామంలో నిర్మితమైన రామాలయం ప్రారంభోత్సవం కూడా సోమవారంనాడే జరగనున్నది.

Odisha Ram Mandhir: అయోధ్యలోనే కాదు మరోదగ్గర కూడా రామాలయ ప్రారంభోత్సవం.. ఇంతకీ ఎక్కడ? ఏంటా వివరాలు?? ఫోటోలు వైరల్
Odisha Ram Mandhir (Credits: X)

Bhuvaneshwar, Jan 21: అయోధ్యలోనే (Ayodhya) కాదు ఒడిశాలోనూ (Odisha) రామాలయ ప్రారంభోత్సవం జరుగుతున్నది. నారాయణ్‌ గఢ్‌ జిల్లా, ఫతేగఢ్‌ గ్రామంలో నిర్మితమైన రామాలయం (Ram Mandhir) ప్రారంభోత్సవం కూడా సోమవారంనాడే జరగనున్నది. కొండపైన నిర్మితమైన ఈ దేవాలయం ఎత్తు 165 అడుగులు. దీని నిర్మాణం 2017లో ప్రారంభమైంది. రేపు ప్రారంభానికి సిద్ధమైంది.

Lalit Salve Becomes Father: లింగ మార్పిడి ద్వారా తండ్రి అయిన మహిళ.. ఏంటా సంగతి??

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 21, 2024 09:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).