Lalit Salve Becomes Father: లింగ మార్పిడి ద్వారా తండ్రి అయిన మహిళ.. ఏంటా సంగతి??

మహారాష్ట్రకు చెందిన లలిత్‌ సాల్వే ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. జన్మతః లలిత్‌ స్త్రీ. కుటుంబంలో బాలిక (లలిత)గానే పెరిగి పెద్దయ్యారు.

Lalit Salve Becomes Father: లింగ మార్పిడి ద్వారా తండ్రి అయిన మహిళ.. ఏంటా సంగతి??
Lalit Salve Becomes Father (Credits: X)

Mumbai, Jan 21: మహారాష్ట్రకు (Maharastra) చెందిన లలిత్‌ సాల్వే (Lalit Salve) ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. జన్మతః లలిత్‌ స్త్రీ. కుటుంబంలో బాలిక (లలిత)గానే పెరిగి పెద్దయ్యారు. బీడ్‌ కు చెందిన లలిత్‌ 2010లో మహారాష్ట్ర పోలీస్‌ కానిస్టేబుల్‌ గా ఎంపికయ్యారు. 2013 నుంచి ఆమెలో ట్రాన్స్‌-సెక్సువల్‌ జెండర్‌ లక్షణాలు కనిపించడంతో సర్జరీ చేయించుకున్నారు. 2020లో సీమ అనే యువతిని పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఈ నెల 15న ఓ మగ బిడ్డ జన్మించాడు.  అలా ఆమె తండ్రయ్యారు.

Himachal Viral Video: సిమ్లా సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం... భారీ వర్షాలు, వరదలే కారణం.. వీడియో ఇదిగో!

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 21, 2024 08:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).