Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నేడే విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌ లో అందుబాటులోకి..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న భక్తులకు శుభవార్త. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.

Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..  ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నేడే విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌ లో అందుబాటులోకి..
Credits: TTD

Tirumala, Nov 24: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించాలనుకొంటున్న భక్తులకు శుభవార్త. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ఈ టికెట్లను (Ticket) నేటి ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి కోటాకు సంబంధించి వసతి గదుల కోటా టికెట్లను కూడా నేడే విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలోని వసతి గదుల టికెట్లను నేటి  మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. టికెట్ల బుకింగ్ కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని టీటీడీ పేర్కొంది.

Telangana Rains: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 24, 2023 08:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).