Mumbai, July 5: ముంబై (Mumbai) – అంధేరిలో (Andheri) తృటిలో పెను ప్రమాదం తప్పింది. వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఉన్న ఫ్లైఓవర్ స్లాబ్ ఊడిపడి కింద నుండి వెళ్తున్న ఒక కారుపై పడింది. సిమెంట్ దిబ్బలు కారు బోనెట్ మీద పడటంతో ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడకుండా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఫ్లైఓవర్ కింద వెళ్తున్న కారుపై పడ్డ స్లాబ్
ముంబై - అంధేరిలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న ఫ్లైఓవర్ స్లాబ్ ఉడి కింద నుండి వెళ్తున్న ఒక కారుపై పడింది.. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు డ్రైవర్ గాయపడకుండా బయటపడ్డాడు. pic.twitter.com/Km2tWk323g
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
