Viral Video: చంపాపేట దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ లో మందుబాబు హల్చల్.. వీడియో వైరల్

చంపాపేటలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ లో ఓ మందుబాబు హల్చల్ సృస్జ్తించాడు. కారు ఆపమంటే ఆపకుండా పోలీసుల మీదకి వాహనాన్ని పోనిచ్చి కాసేపు గొడవ చేశాడు.

Viral Video: చంపాపేట దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ లో మందుబాబు హల్చల్.. వీడియో వైరల్
Drunk and Drive

Hyderabad, Aug 6: చంపాపేటలో (Champapet) పోలీసులు (Police) నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ లో (Drunk and Drive) ఓ మందుబాబు హల్చల్ సృస్జ్తించాడు. కారు ఆపమంటే ఆపకుండా పోలీసుల మీదకి వాహనాన్ని పోనిచ్చి కాసేపు గొడవ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు పక్కకు తప్పుకొని కారును ఆపి సీజ్ చేశారు. మందుబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రధాని షేక్‌ హసీనా చీరలు దొరికాయోచ్.. ఈ చీరలు నా భార్యకు ఇచ్చేస్తా.. ఇక అప్పుడు నా భార్య కూడా ప్రధానే..! బంగ్లా ప్రధాని నివాసం గణ భవన్‌ లోకి చొరబడి హసీనా సూట్ కేసు ఎత్తుకెళ్తూ ఓ దుండగుడి వ్యాఖ్యలు.. (వీడియోతో)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 06, 2024 09:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).