Hanuman Statue: ప్రయాగ్ రాజ్ లో 108 అడుగుల హనుమాన్ విగ్రహం
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో యమునా నది ఒడ్డున త్రివేణి పుష్ప్ ప్రాంతంలో 108 అడుగుల ఎత్తయిన భగవాన్ హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
Newdelhi, Oct 30: యూపీ (UP)లోని ప్రయాగ్ రాజ్ (Prayag raj) లో యమునా నది ఒడ్డున త్రివేణి పుష్ప్ ప్రాంతంలో 108 అడుగుల ఎత్తయిన భగవాన్ హనుమంతుడి (Hanuman) విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. నగర కొత్వాల్ గా పిలిచే హనుమంతుని విగ్రహంతో పాటు ఆలయ నిర్మాణానికి అక్కడ సుమారు 12 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఇప్పటికే గుర్తించారు. మహా కుంభమేళా కంటే ముందే 2025లోగా దీనిని నిర్మిస్తారు. హరిద్వార్‌కు చెందిన పరమార్ధ నికేతన్ త్రివేణి పుష్ప్ ను 30 ఏండ్లకు లీజుకు తీసుకుంది. ఈ సంస్థ హనుమంతుని విగ్రహంతో పాటు పలు కట్టడాలు నిర్మించనున్నది.
Onion Price: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు.. హైదరాబాద్ లో కేజీ రూ.60-80
108-ft tall Hanuman statue to be installed in #Prayagraj https://t.co/S7DYnn4nN1
— OTV (@otvnews) October 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 30, 2023 09:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

