Viral Video: గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి.. ఉత్తరప్రదేశ్‌ లో ఘోరం (వీడియో)

ఉత్తరప్రదేశ్‌, ఫిరోజాబాద్ న‌గ‌రంలోని హన్స్‌ వాహిని పాఠశాలలో శనివారం ఘోరం జరిగింది. మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా చంద్రకాంత్(8) అనే రెండో తరగతి చదువుతున్న బాలుడు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.

Viral Video: గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి.. ఉత్తరప్రదేశ్‌ లో ఘోరం (వీడియో)
Heart Attack (Credits: X)

Newdelhi, Mar 11: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh), ఫిరోజాబాద్ న‌గ‌రంలోని హన్స్‌ వాహిని పాఠశాలలో శనివారం ఘోరం జరిగింది. మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా చంద్రకాంత్(8) అనే రెండో తరగతి చదువుతున్న బాలుడు గుండెపోటుకు (Heart Attack) గురై కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Oscar Awards 2024: అట్టహాసంగా ఆస్కార్‌ వేడుకలు.. పురస్కారాల్లో ఓపెన్‌ హైమర్‌ సినిమా సందడి.. ఉత్తమ చిత్రంగా ఎంపిక, ఉత్తమ నటుడుగా కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌ హైమర్‌), ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్), ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌ హైమర్‌).. విజేతల పూర్తి వివరాలు ఇవిగో..

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 11, 2024 09:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).