Mumbai Hoarding Incident Update: ముంబై హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. మరో 74 మందికి తీవ్ర గాయాలు.. యాడ్ ఏజెన్సీపై పోలీసులు కేసు
ముంబైలో భీకర గాలులు సృష్టించిన విధ్వంసానికి ఘాట్ కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంప్ పై కుప్పకూలిన విషయం తెలిసిందే.
Mumbai, May 14: ముంబైలో (Mumbai) భీకర గాలులు సృష్టించిన విధ్వంసానికి ఘాట్ కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్ (Mumbai Hoarding) పెట్రోల్ పంప్ పై కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. క్రేన్లు, గ్యాస్ కట్టర్లతో శిథిలాలను తొలగించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అక్రమంగా హోర్డింగ్ ఏర్పాటు చేసిన యాడ్ ఏజెన్సీపై పోలీసులు కేసు నమోదుచేశారు.
#WATCH | Mumbai's Ghatkopar hoarding collapse incident: Visuals of the rescue operations from the spot.
The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14. pic.twitter.com/6A9rcebtVX
— ANI (@ANI) May 14, 2024
#WATCH | Mumbai: The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14. There were a total of 88 victims, out of which 74 were rescued injured: NDRF
(Morning visuals of the rescue operations from the spot) pic.twitter.com/vggAIlfY3g
— ANI (@ANI) May 14, 2024
Mumbai hoarding collapse: 14 dead, 74 injured in Ghatkopar; FIR registered | Latest updates - Hindustan Times https://t.co/dyMJKqb52T
— JustinBieberNewsx (@JustinBiberxfb) May 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 14, 2024 10:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

