Mouni Roy: వీడియో ఇదిగో, న్యూ ఇయర్ వేళ తప్పతాగి పడిపోయిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్, భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకున్న నటి
తన భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకుంది. బార్ నుంచి బయటికి వస్తూ నడవలేక కింద పడిపోయింది. దీంతో మౌనీ రాయ్‌ను ఆమె భర్తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఎవరూ ఫోటోలు తీయవద్దంటూ ఆమె భర్త కెమెరాలకు తన చేతిని అడ్డు పెట్టడం వీడియోలో కనిపించింది.
బాలీవుడ్ బుల్లితెర నటి మౌనీరాయ్ న్యూ ఇయర్ ను తన భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. వీరిద్దరికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటతో పాటు కల్కి భామ దిశాపటానీ కూడా న్యూ ఇయర్ పార్టీలో సందడి చేశారు. అయితే వీరికి సంబంధించి వెలుగులోకి వచ్చిన వీడియోలో మౌనీ రాయ్ ఫుల్‌గా ఆల్కహాల్ సేవించినట్లు కనిపించింది.
భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య, ఢిల్లీలో విషాదకర ఘటన వీడియో ఇదిగో..
తన భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకుంది. బార్ నుంచి బయటికి వస్తూ నడవలేక కింద పడిపోయింది. దీంతో మౌనీ రాయ్‌ను ఆమె భర్తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఎవరూ ఫోటోలు తీయవద్దంటూ ఆమె భర్త కెమెరాలకు తన చేతిని అడ్డు పెట్టడం వీడియోలో కనిపించింది. వీరి వెనకాలే కల్కి మూవీ హీరోయిన్ దిశా పటానీ కూడా కనిపించింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరలవుతోంది. మౌనీ రాయ్ నాగిని సీరియల్‌తో ఫేమస్ అయింది. బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో ఆమె నటించింది.
Mouni Roy Falls at New Year Party
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 02, 2025 07:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

