కెనడాలోని హాలీఫాక్స్ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాండింగ్ గేర్ విరిగి ఎయిర్ కెనడా విమానం ల్యాండ్ అయింది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గుండెపోటుతో మృతి
Air Canada flight lands with broken landing gear at Halifax airport
WATCH: Air Canada flight lands with broken landing gear at Halifax airport. Only minor injuries pic.twitter.com/k6dWYMlibR
— BNO News (@BNONews) December 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)