Atiq Ahmed shot dead: అతీక్ అహ్మద్ కాల్చివేత కేసు.. యూపీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.. రాపిడ్ యాక్షన్ ఫోర్స్, అదనపు బలగాలను మోహరించిన అధికారులు

యూపీ గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ హత్యతో అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ విధించారు.

Atiq Ahmed shot dead: అతీక్ అహ్మద్ కాల్చివేత కేసు.. యూపీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.. రాపిడ్ యాక్షన్ ఫోర్స్, అదనపు బలగాలను మోహరించిన అధికారులు
Atiq Ahmad, His Brother Ashraf Shot Dead (PIC @ ANI Twitter)

Lucknow, April 16: యూపీ గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (Atiq Ahmed), ఆయన సోదరుడు అష్రఫ్ (Ashraf) హత్యతో అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ (144 Section) విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించారు. వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్, ఆయన సోదరుడిని గత రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో రిపోర్టర్ల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు వారిని అతి సమీపం నుంచి కాల్చి చంపారు.

Road Accident In Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. పక్షవాతానికి చికిత్స కోసం వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 16, 2023 10:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).