Hyderabad Shocker: ఫ్లైఓవర్ పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి యువకుడి మృతి.. బైక్ పై వేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టిన యువకుడు.. ఘటనాస్థలంలోనే మృతి, వెనక కూర్చున్న వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స.. ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వీడియోతో..
హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో ఘోరం జరిగింది. ఫ్లైఓవర్ పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
Hyderabad, July 24: హైదరాబాద్ (Hyderabad) లోని గచ్చిబౌలీలో (Gachibowli) ఘోరం జరిగింది. ఫ్లైఓవర్ (Flyover) పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇద్దరు యువకులు వేగంగా బైక్ పై (Bike) ప్రయాణిస్తూ డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో, ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైవర్‌పై ఎగిరిపడ్డారు. ప్రమాద తీవ్రతకు మధు(25) అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సిద్ధిపేటకు చెందిన మధు గచ్చిబౌలిలో నివసిస్తుంటాడని పోలీసులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.
A youth Madhu from Siddipet fell off from Gachibowli flyover and died on the spot and another was injured on the intervening night of Sunday and Monday. @newstapTweets @CYBTRAFFIC @cyberabadpolice pic.twitter.com/gLND0x4uHP
— Saye Sekhar Angara (@sayesekhar) July 24, 2023
గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై ప్రమాదం.. ఫ్లైఓవర్ పై నుంచి పడి ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం.#Gachibowli #Telangana #BikeAccident #PetrolDieselPrice #MyDataMyPrivacy #BenefitsOfDigitalFasting #RohitSharma𓃵 #HarmanpreetKaur https://t.co/5hT8EaWTCG
— TeluguDesk (@telugudesk) July 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 24, 2023 09:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

