BJP MLA Falls on Railway Track: వీడియో ఇదిగో, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపబోయి పట్టాలపై పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే సరితా భదోరియా
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే Sarita Bhadoria పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు ప్రారంభోత్సవ సమయంలో.. ఎమ్మెల్యే సరితా భదోరియా .. పచ్చజెండా ఊపబోయి.. రైల్వే ఫాట్‌ఫామ్ నుంచి పట్టాలపై పడిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే Sarita Bhadoria పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు ప్రారంభోత్సవ సమయంలో.. ఎమ్మెల్యే సరితా భదోరియా .. పచ్చజెండా ఊపబోయి.. రైల్వే ఫాట్‌ఫామ్ నుంచి పట్టాలపై పడిపోయారు. అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ఆమెను తక్షణమే పట్టాల మీద నుంచి లేపారు. తిరిగి ఫాట్‌ఫామ్ మీద నిలుచున్న ఎమ్మెల్యే సరితా .. తన చేతుల్లో ఉన్న పచ్చజెండాను ఊపారు.
Here's Video
Etawah, UP: The flag-off ceremony for the Agra-Varanasi Vande Bharat Express faced chaos due to heavy rush, and BJP's Etawah Sadar MLA, Sarita Bhadoria, fell in front of the train pic.twitter.com/p10CfbDIF0
— IANS (@ians_india) September 16, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 17, 2024 11:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

