Viral Video: క్రిష్ వచ్చి కాపాడుతాడని బిల్డింగ్ పై నుంచి దూకిన విద్యార్థి.. యూపీలోని కాన్పూర్‌లో ఘటన.. వీడియో వైరల్
స్పైడర్ మ్యాన్, క్రిష్, శక్తిమాన్.. పిల్లలకు బాగా సుపరిచితమైన పాత్రలు ఇవి. సమాజంలో ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడటానికి వారు వస్తారని పిల్లలు నమ్ముతారు. ఆ సినిమాల్లో చూపించిందే నిజమనుకొని ఓ చిన్నారి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు.
Newdelhi, July 22: స్పైడర్ మ్యాన్ (Spider Man), క్రిష్ (Krrish), శక్తిమాన్ (Shaktiman).. పిల్లలకు బాగా సుపరిచితమైన పాత్రలు ఇవి. సమాజంలో ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడటానికి వారు వస్తారని పిల్లలు నమ్ముతారు. ఆ సినిమాల్లో చూపించిందే నిజమనుకొని ఓ చిన్నారి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు. పదే పదే క్రిష్ సినిమా చూసిన ఓ 3వ తరగతి చదువుతున్న విద్యార్థి.. బిల్డింగ్‌పై నుంచి దూకాడు. క్రిష్ వచ్చి కాపాడుతాడని పాఠశాల మొదటి అంతస్తు నుంచి జంప్ చేశాడు. దీంతో విద్యార్థి ముక్కు, కాళ్ళు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. యూపీలోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది.
Viral Video: ఇండియా-బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య గొడవ.. వీడియో వైరల్!
कानपुर
कक्षा 3 के छात्र ने स्कूल बिल्डिंग से लगाई छलांग
स्कूल की पहली मंजिल से लगाई छलांग, गंभीर घायल
सुपर हीरो पर बनी फिल्म कृष से प्रेरित होकर लगाई छलांग
छात्र के मुंह, पैर में आई गंभीर चोट, अस्पताल में भर्ती
सीसीटीवी में कैद हुई पूरी घटना@kanpurnagarpol pic.twitter.com/I1MIvdXR3N
— Adv Karuna sharma (@asiamanchnews) July 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 22, 2023 10:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

