Smart Watch Saved Life: సీఈవో ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్.. ఏంటా విషయం??
ఇప్పుడు ఎవరి చేతిని చూసినా స్మార్ట్ వాచ్ కనిపిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ యూజర్ల ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి యూకేలో ఓ కంపెనీ సీఈవో ప్రాణాలు నిలబెట్టింది.
Hyderabad, Nov 10: ఇప్పుడు ఎవరి చేతిని చూసినా స్మార్ట్ వాచ్ (Smart Watch) కనిపిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ యూజర్ల ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి యూకేలో (UK) ఓ కంపెనీ సీఈవో (CEO) ప్రాణాలు నిలబెట్టింది. హాకీవేల్స్ కంపెనీ సీఈవో పాల్ వాఫమ్ (42) స్వాన్‌సీ ప్రాంతంలోని మోరిస్టోన్ లో తన ఇంటి సమీపంలో ఉదయం రన్నింగ్ చేస్తుండగా ఛాతీ నొప్పితో విలవిల్లాడిపోయాడు. బాధను భరిస్తూనే తన స్మార్ట్ వాచ్ నుంచి భార్యకు ఫోన్ చేసి చెప్పడంతో ఆమె వెంటనే దవాఖానకి తరలించింది. అలా ఆయన ప్రాణాలు నిలబెట్టుకున్నారు.
CEO Of American Company Got Heart Attack While Running, Smart Watch Saved His Life#HeartAttack https://t.co/tzNtBCtA8j
— News Waker (@NewsWaker) November 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 10, 2023 09:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

