Newdelhi, Nov 10: దేశంలో 2026 నాటికి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ (Electric Air Taxi) సేవలను ప్రారంభిస్తామని ఇంటర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ గురువారం వెల్లడించింది. ఇండియాలో ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) కు ఈ సంస్థ భాగస్వామిగా ఉంది. ఈ ఈ-ఎయిర్ క్రాఫ్ట్ లో పైలట్ తో పాటు నలుగురు ప్రయాణికులు కూర్చొనేందుకు అవకాశం ఉంటుంది. కారులో 60-90 నిమిషాలు పట్టే ప్రయాణాన్ని ఈ ఎయిర్ ట్యాక్సీ ద్వారా 7 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.
PAN Cards Deactivation: 11.5 కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివేట్.. ఆర్టీఐ విచారణలో వెలుగులోకి
Archer and InterGlobe strike deal to launch 2026 air taxi operations in India: Hot on the heels of striking a deal to establish air taxi operations in Abu Dhabi, US developer Archer Aviation has secured an agreement to deploy its electric aircraft on the Indian subcontinent. ... pic.twitter.com/OCECxqZ3IN
— FlightGlobal (@FlightGlobal) November 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)