మద్యం మత్తులో హోంగార్డును కర్రతో చితకబాదాడు కానిస్టేబుల్. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో APSP కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేయగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పల్నాడు - మాచర్లలో నైట్ బీట్ నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాస్ వద్దకు కానిస్టేబుల్ మల్లిఖార్జున పీకలదాకా మద్యం తాగి వచ్చాడు. అనంతరం శ్రీనివాస్ పై అకారణంగా దాడి చేయగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం, వైన్ షాపులో రూ.500 నకిలీ నోట్లను మారుస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

Conistable beat Home Guard at Andhra Pradesh

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)