Constable Giving CPR: సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్.. మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఘటన

ఓ పోలీస్ ఉద్యోగి మానవత్వం చాటుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను పోలీసు తోట నాగముత్యం కాపాడాడు.

Constable Giving CPR: సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్.. మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఘటన
Constable Giving CPR (Credits: X)

Hyderabad, Jan 30: ఓ పోలీస్ (Police) ఉద్యోగి మానవత్వం చాటుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో (Medaram Sammakka-Sarakka) గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను పోలీసు తోట నాగముత్యం కాపాడాడు. దుమ్మపేట పోలీస్ స్టేషన్‌ లో నాగముత్యం కానిస్టేబుల్‌ గా పని చేస్తున్నారు. కానిస్టేబుల్‌ మానవత్వాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

Pariksha Pe Charcha 2024: స్మార్ట్‌ఫోన్ మహా చెడ్డదని తెలిపిన ప్రధాని మోదీ, ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను మొబైల్ ఉపయోగిస్తానని వెల్లడి, మొబైల్ స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి విద్యార్థులకు సూచనలు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 30, 2024 10:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).