CPR to Snake Video: వైరల్ వీడియో ఇదిగో, అపస్మారక స్థితిలోకి వెళ్లిన పామును సీపీఆర్ ద్వారా రక్షించిన పోలీస్, పాము తలను నోట్లో పెట్టుకుని గాలి ఊది సాహసం

అపస్మారక స్థితిలో ఉన్న పాముకు ఓ పోలీసు నోటి నుంచి ఊపిరి అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తర్వాత పాము స్పృహలోకి వచ్చింది. పోలీసు పాముకు సీపీఆర్ ఇస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

CPR to Snake Video: వైరల్ వీడియో ఇదిగో, అపస్మారక స్థితిలోకి వెళ్లిన పామును సీపీఆర్ ద్వారా రక్షించిన పోలీస్, పాము తలను నోట్లో పెట్టుకుని గాలి ఊది సాహసం
CPR to Snake Video: Snake Falls Unconscious After Being Drenched in Pesticide-Laced Water, MP Cop Tries to Save Its Life by Giving CPR

క్రిమిసంహారక మందు కలిపిన నీటిలో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన పామును రక్షించేందుకు ఓ పోలీసు సాహసం చేశాడు. మధ్యప్రదేశ్ (ఎంపీ)లోని నర్మదాపురంలో ఓ పోలీసు సీపీఆర్ ఇచ్చి పాము ప్రాణాలను కాపాడాడు. అపస్మారక స్థితిలో ఉన్న పాముకు ఓ పోలీసు నోటి నుంచి ఊపిరి అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తర్వాత పాము స్పృహలోకి వచ్చింది. పోలీసు పాముకు సీపీఆర్ ఇస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

CPR to Snake Video: Snake Falls Unconscious After Being Drenched in Pesticide-Laced Water, MP Cop Tries to Save Its Life by Giving CPR

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 26, 2023 12:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).