Cruelty Against Animal in Tamil Nadu: జల్లికట్టు ఎద్దుతో బలవంతంగా బతికున్న కోడిని తినిపించిన యూట్యూబర్.. వ్యూస్ కోసం దారుణం.. తమిళనాడులో ఘటన.. కేసు నమోదు చేసిన పోలీసులు

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వ్యూస్ కోసం ఓ యూట్యూబర్ జల్లికట్టు ఎద్దుకు బతికున్న కోడిని తినిపించాడు. సేలం జిల్లా చిన్నప్పపట్టిలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఎద్దుకు బలవంతంగా కోడిని తినిపిస్తున్న వీడియో ఓ యూట్యూబ్ చానల్ లో పోస్టు చేశారు.

Cruelty Against Animal in Tamil Nadu: జల్లికట్టు ఎద్దుతో బలవంతంగా బతికున్న కోడిని తినిపించిన యూట్యూబర్.. వ్యూస్ కోసం దారుణం.. తమిళనాడులో ఘటన.. కేసు నమోదు చేసిన పోలీసులు
Cruelty Against Animal in Tamil Nadu (Credits: Instagram)

Chennai, Jan 20: తమిళనాడు(Tamilnadu)లో దారుణం చోటుచేసుకుంది. వ్యూస్ కోసం ఓ యూట్యూబర్ (YouTuber) జల్లికట్టు (Jallikattu) ఎద్దుకు బతికున్న కోడిని(Live Rooster) తినిపించాడు. సేలం జిల్లా చిన్నప్పపట్టిలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఎద్దుకు బలవంతంగా కోడిని తినిపిస్తున్న వీడియో ఓ యూట్యూబ్ చానల్ లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపుల్స్ ఫర్ క్యాటిల్ ఎయిమ్ ఇండియా సంస్థ ప్రెసిడెంట్ అరుణ్ ప్రసన్న ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎద్దు శాకాహారి అని, ఎద్దుతో బతికున్న కోడిని తినిపించడం ఎంతో క్రూరమైన విషయం అని ప్రసన్న పేర్కొన్నారు. ప్రసన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యూట్యూబర్ పైనా, వీడియోలో కనిపిస్తున్న ఇతర వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు.

Ram Lalla First Photo: ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు ముందే భక్తులకు దర్శనమిచ్చిన బాల‌రాముడి దివ్య‌రూపం, సోష‌ల్ మీడియాలో ఫోటో వైర‌ల్

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 20, 2024 08:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).