అయోధ్యలో ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు ముందే బాల‌రాముడి దివ్య‌రూపం భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చింది. బాల‌రాముడి చేతిలో బంగారు వ‌ర్ణంలో ఉన్న విల్లు, బాణం ఉంది. బాల‌రాముడి విగ్ర‌హం త‌యారీ త‌ర్వాత కార్య‌శాల‌లో దించిన ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ఫోటో ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఆ ఫోటోపై స్పందించింది. అదే బాల‌రాముడి దివ్య‌రూపం అని తెలిపింది.ఈ రామ్‌ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ అనే శిల్పి రూపొందించిన విషయం తెలిసిందే.  అయోధ్యలో శ్రీ రాముడి దివ్య రూపం ఇదిగో, ప్రాణప్రతిష్టకు కంటే ముందే భక్తులకు దర్శనమచ్చిన బాలరాముడు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)