DD Anchor Faints: వడ గాలులు, మండుతున్న ఎండల గురించి వార్తలు చదువుతూ వడదెబ్బకు గురైన డీడీ బెంగాలీ టీవీ యాంకర్

వేసవితాపం తీవ్రతను తెలియజేస్తూ వడదెబ్బ తగిలి న్యూస్ యాంకర్ కళ్ళు తిరిగి పడిపోయిన ఘటన కోల్ కతాలో జరిగింది.

DD Anchor Faints: వడ గాలులు, మండుతున్న ఎండల గురించి వార్తలు చదువుతూ వడదెబ్బకు గురైన డీడీ బెంగాలీ టీవీ యాంకర్
DD Anchor Faints (Credits: X)

Kolkata, Apr 21: వేసవితాపం (Summer) తీవ్రతను తెలియజేస్తూ వడదెబ్బ తగిలి న్యూస్ యాంకర్ (News Anchor) కళ్ళు తిరిగి పడిపోయిన ఘటన కోల్ కతా (Kolkata)లో జరిగింది.  పశ్చిమ బెంగాల్ దూరదర్శన్ చానల్ లో వాతావరణ వార్తలు చదువుతున్న సమయంలో, యాంకర్ లోపాముద్ర సిన్హా కళ్లు తిరిగి పడిపోయారు. కోల్ కతాలోని దూరదర్శన్ స్టూడియోలో ఈ ఘటన జరిగింది. సరిగ్గా, అధిక వేడిమి గురించి వార్తలు చదువుతుండగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది ఆమె ముఖంపై నీళ్లు చల్లారు. కొంతసేపటి తర్వాత ఆమె తేరుకొని వార్తలు కొనసాగించారు.

YSRCP Memantha Siddham Bus Yatra: అనకాపల్లిలో కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్ యాత్ర...20వ రోజు విజయవంతంగా కొనసాగుతున్న సీఎం జగన్ ప్రచార యాత్ర

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 21, 2024 06:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).