Deer Fight at Border: వీడియో ఇదిగో, సరిహద్దుల్లో భారత్-పాక్ జింకలు భీకర ఫైట్, చివరకు ఏది గెలిచిందంటే..

అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్, పాకిస్థాన్ జింకలు పోట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంచెకు రెండు వైపులా హరిణాలు కొమ్ములతో పోట్లాడుతున్న వీడియోని భారత్ జవాన్ చిత్రీకరించాడు. గస్తీ కాస్తున్న BSF జవాన్ ఈ రెండు జింకలు తమ వాడి కొమ్ములతో సరిహద్దు వద్ద కొట్లాటకు దిగాయంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Deer Fight at Border: వీడియో ఇదిగో, సరిహద్దుల్లో భారత్-పాక్ జింకలు భీకర ఫైట్, చివరకు ఏది గెలిచిందంటే..
2 Deer Lock Horns at India-Pakistan Border, Face-Off Captured in Video Goes Viral

అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్, పాకిస్థాన్ జింకలు పోట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంచెకు రెండు వైపులా హరిణాలు కొమ్ములతో పోట్లాడుతున్న వీడియోని భారత్ జవాన్ చిత్రీకరించాడు. గస్తీ కాస్తున్న BSF జవాన్ ఈ రెండు జింకలు తమ వాడి కొమ్ములతో సరిహద్దు వద్ద కొట్లాటకు దిగాయంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. జవాన్లే కాదు జంతువులు కూడా తగ్గేది లేదు పాక్ పై అంటూ కామెంట్లు చేసున్నారు.  వీడియో ఇదిగో, వందలాది విషపూరిత పాములు మెడలో వేసుకుని పూజారులు ఊరేగింపు, వారిని కాటేయకపోవడమే ఆ పండగ ప్రత్యేకత..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 30, 2024 12:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).