Delhi Bus Accident: వీడియో ఇదిగో, అతి వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఎలక్ట్రిక్ బస్సు, పలువురు ప్రయాణికులకు గాయాలు

ఈరోజు జూలై 22న మాదిపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక DTC ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం యొక్క వీడియో ఫుటేజీ, సోషల్ మీడియాలో కనిపించింది, ఆటో రిక్షా బస్సు వెనుక వస్తూ బస్సును గుద్దింది. కాగా ఢీకొన్న సమయంలో బస్సు అతివేగంగా వచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి.

Delhi Bus Accident: వీడియో ఇదిగో, అతి వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఎలక్ట్రిక్ బస్సు, పలువురు ప్రయాణికులకు గాయాలు
Injuries Reported As Speeding DTC Electric Bus Rams Into Metro Pillar, Auto Rear-Ends Vehicle Near Madipur Metro Station, Videos Surface

ఈరోజు జూలై 22న మాదిపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక DTC ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం యొక్క వీడియో ఫుటేజీ, సోషల్ మీడియాలో కనిపించింది, ఆటో రిక్షా బస్సు వెనుక వస్తూ బస్సును గుద్దింది. కాగా ఢీకొన్న సమయంలో బస్సు అతివేగంగా వచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి. ఢిల్లీ పోలీసులు, అంబులెన్స్‌లు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులో ట్రక్కు బీభత్సం, రైల్వే ట్రాక్ పై అదుపు తప్పి కారును ఢీ కొట్టిన ట్రక్కు... వీడియో

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 22, 2024 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).