Tamilnadu Accident: తమిళనాడులో ట్రక్కు బీభత్సం, రైల్వే ట్రాక్ పై అదుపు తప్పి కారును ఢీ కొట్టిన ట్రక్కు... వీడియో
తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని మారుతంకోడ్ సమీపంలో రైల్వే ట్రాక్ బీభత్సం సృష్టించింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా మినీ ట్రక్కు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు.
తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని మారుతంకోడ్ సమీపంలో రైల్వే ట్రాక్ బీభత్సం సృష్టించింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా మినీ ట్రక్కు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కాగా వీడియో వైరల్‌గా మారింది. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఖమ్మం జిల్లా పెద్దవాగు, నీటమునిగిన మూడు గ్రామాలు, హెలికాప్టర్లతో ప్రజల తరలింపు
Here's Video:
VIDEO | #TamilNadu: A mini-truck lost control while crossing a railway track and rammed into a car near Maruthancode in #Kanyakumari district, yesterday. Six people travelling in the car escaped unhurt. The incident was captured on CCTV.
(Source: Third Party) pic.twitter.com/j1ZMluiLrt
— Press Trust of India (@PTI_News) July 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 20, 2024 02:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

