Khammam,July 20: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపిలేకుండ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. దీంతో మూడు గ్రామాలు నీట మునగగా ప్రజలను హెలికాప్టర్లతో రిలీఫ్ క్యాంపులకు తరలిస్తున్నారు. ఇక పెద్దవాగు కొతకు గురైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాయుగుండంగా మారిన అల్పపీడనం, తడిసి ముద్దైన ఏపీ, తెలంగాణ...తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు, జురాలకు సందర్శకుల తాకిడి
Here's Video:
#WATCH | Telangana: The dam of the Peddavagu project at Narayanapuram of Ashwaraopet mandal breached due to a heavy inflow of water into the project; flood water inundates three villages
People have been rescued through helicopters and sent to relief camps. Now the situation is… pic.twitter.com/1p1afcKR43
— ANI (@ANI) July 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)