నాగ చైతన్య నటించిన 'తండేల్' సినిమా సీన్ తమిళనాడులో( Tamil Nadu) రిపీటైంది. రామేశ్వరం, తంగచిమడం ప్రాంతాలకు చెందిన 27 మంది మత్స్య కారులు అంతర్జాతీయ సరిహద్దు రేఖ దాటారని శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది.

దీంతో రామేశ్వరం ఫిషింగ్ హార్బర్లో 700 మంది మత్స్య కారులు తమ కార్యకలాపాలను నిలిపి నిరవధిక సమ్మె చేపట్టారు(Tandel Movie Scene Repeats in Tamil Nadu). ఈ విషయాన్ని TN ప్రభుత్వం కేంద్రానికి చేరవేయడంతో సంప్రదింపుల తర్వాత 27 మందిని విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 ఢిల్లీ అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం రేఖా గుప్తా.. వీడియో రిలీజ్ చేసిన ఆప్, వీరు ఢిల్లీని ముందుకు తీసుకెళ్తారా అంటూ విమర్శలు, వైరల్ వీడియో

ఢిల్లీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో నిద్ర పోయారు సీఎం రేఖా గుప్తా . ఈ నేపథ్యంలో ఆప్ తీవ్ర విమర్శలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌ వేదికగా రిలీజ్ చేసింది.

Tandel Movie Scene Repeats in Tamil Nadu

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)