July 31:  శ్రీలంకతో జరిగిన మూడు టీ 20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక 12 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసింది. 19వ ఓవర్‌లో ఎవరూ ఉహించని విధంగా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌కు బాల్ అప్పగించాడు కెప్టెన్ సూర్య. అయితే బాల్‌తో అద్భుతాన్ని చేశాడు రింకూ. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి మ్యాచ్ టై కావడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అంతా రింకూపై ప్రశంసలు గుప్పిస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  వీడియో ఇదిగో, సూర్యకుమార్ యాదవ్ సూపర్బ్ బౌలింగ్, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు, మ్యాచ్ టై

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)