Suryakumar Yadav Bowling: వీడియో ఇదిగో, సూర్యకుమార్ యాదవ్ సూపర్బ్ బౌలింగ్, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు, మ్యాచ్ టై
భారత్ - శ్రీలంక మధ్య జరిగిన మూడో టీ20లో అద్భుతం చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. చివరి ఓవర్‌లో శ్రీలంక 6 పరుగులు చేస్తే విజయం సాధిస్తుందన్న తరుణంలో బౌలింగ్‌కు దిగాడు సూర్య. ఈ ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసి మ్యాచ్ టైగా ముగియడంలో కీ రోల్ పోషించాడు.
July 31: భారత్ - శ్రీలంక మధ్య జరిగిన మూడో టీ20లో అద్భుతం చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. చివరి ఓవర్‌లో శ్రీలంక 6 పరుగులు చేస్తే విజయం సాధిస్తుందన్న తరుణంలో బౌలింగ్‌కు దిగాడు సూర్య. ఈ ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసి మ్యాచ్ టైగా ముగియడంలో కీ రోల్ పోషించాడు. బ్యాట్‌తోనే కాదు బాల్‌తోనూ మ్యాజిక్ చేయగలలని నిరూపించాడు. ఇక సూర్య బౌలింగ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సూపర్ ఓవర్‌లో సూర్య సేన గెలుపు, కెప్టెన్‌గా తొలి సిరీసే క్లీన్ స్వీప్, బంతితో మ్యాజిక్ చేసిన రింకూ,సూర్య
Here's Video:
SURYAKUMAR BOWLING THE 20TH OVER 🤯
- What a move by the Captain...!!!!! pic.twitter.com/qLD6d58JKP
— Johns. (@CricCrazyJohns) July 30, 2024
𝕊𝕂𝕐 𝔻𝕒𝕕𝕒 𝕞𝕒𝕒𝕟𝕝𝕒 𝕒𝕡𝕡 𝕜𝕠 🙇♂️
Batting, bowling, captaincy - All in one package 👌
Watch #SLvIND LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/zs565Z5nCd
— Sony LIV (@SonyLIV) July 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 31, 2024 11:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

