Delhi: వీడియో ఇదిగో, ఢిల్లీ విమానాశ్రయంలో గుండెపోటుతో కుప్పకూలిన పెద్దాయన, వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్
ఢిల్లీలోని IGI ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2 వద్ద ఓ పెద్దాయన గుండెపోటుతో కుప్పకూలాడు, అక్కడే ఉన్న వైద్యురాలు వెంటనే అతనికి సీపీఆర్ చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
ఢిల్లీలోని IGI ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2 వద్ద ఓ పెద్దాయన గుండెపోటుతో కుప్పకూలాడు, అక్కడే ఉన్న వైద్యురాలు వెంటనే అతనికి సీపీఆర్ చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యవసర సమయానికి వెంటనే స్పందించిన ఒక మహిళా డాక్టర్ CPRని నిర్వహించి, నిమిషాల వ్యవధిలోనే ఆ వ్యక్తిని విజయవంతంగా కాపాడటంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. వీడియోలో చిత్రీకరించిన ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా దృష్టిని ఆకర్షించింది. ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చే వరకు డాక్టర్ అలసిపోకుండా CPR చేస్తున్నప్పుడు చుట్టూ జనం గుమికూడినట్లు ఫుటేజీ చూపిస్తుంది. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్.. మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఘటన
Here's Video
Today at T2 Delhi Airport, a gentleman in his late 60s had a heart attack in the food court area.
This lady Doctor revived him in 5 mins.
Super proud of Indian doctors.
Please share this so that she can be acknowledged. pic.twitter.com/pLXBMbWIV4
— Rishi Bagree (@rishibagree) July 17, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 17, 2024 07:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

