Fire Accident In Hyderabad: హైదరాబాద్ లో హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ దగ్గర ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సైబర్ టవర్ ఎదురుగా వున్న సాఫ్ట్‌ వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కలుండే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.

Fire Accident In Hyderabad: హైదరాబాద్ లో హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..
Fire (Representational image) Photo Credits: Flickr)

Hyderabad, May 21: హైదరాబాద్ (Hyderabad) నగరంలోని హైటెక్ సిటీ (Hi-Tech City) దగ్గర ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో (Software Company) భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) చోటుచేసుకుంది. సైబర్ టవర్ ఎదురుగా వున్న సాఫ్ట్‌ వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కలుండే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. 5వ అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. అయితే.. ప్రమాదం జరిగినప్పుడు ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

PM Modi Most Popular Leader: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ.. అగ్రరాజ్యాధినేతలను అధిగమించిన నమో పాపులారిటీ

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 21, 2023 09:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).