మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో థానేలోని ఆసుపత్రిలో చేరాడు.ప్రస్తుతం థానెలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు కాంబ్లీ, తాజాగా ఆస్పత్రి సిబ్బందితో కలిసి చక్ దే ఇండియా పాటకు వినోద్ కాంబ్లీ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కాంబ్లీ 1993-2000 మధ్యకాలంలో భారత్ తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. ఇటీవల శివాజీ పార్క్‌లో లెజెండరీ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో, అతను సచిన్‌ను కలుసుకున్నాడు. వారిద్దరూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం, థానేలోని ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్, పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు

Vinod Kambli Dance Video: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)