Cancer Helpline: క్యాన్సర్ రోగుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 9355520202.. ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్.. సెకండ్ ఒపీనియన్ కోరే వారికి సదవకాశం
క్యాన్సర్ రోగులకు శుభవార్త. క్యాన్సర్ కు సంబంధించి ‘సెకండ్ ఒపీనియన్’ హైల్ప్ లైన్ నంబర్ ను ‘క్యాన్సర్ ముక్త్ భారత్ క్యాంపెయిన్’లో భాగంగా అంకాలజిస్టులతో కూడిన బృందం ప్రారంభించింది.
Newdelhi, Mar 27: క్యాన్సర్ రోగులకు (Cancer Patients) శుభవార్త. క్యాన్సర్ కు సంబంధించి ‘సెకండ్ ఒపీనియన్’ (Second Opinion) హైల్ప్ లైన్ నంబర్ (Helpline Number) ను ‘క్యాన్సర్ ముక్త్ భారత్ క్యాంపెయిన్’లో భాగంగా అంకాలజిస్టులతో కూడిన బృందం ప్రారంభించింది. తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకొనే రోగులు.. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ‘9355520202’ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ నంబర్ కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు నేరుగా నిపుణులైన అంకాలజిస్టుతో ఉచితంగా మాట్లాడొచ్చు. చికిత్సపై చర్చించేందుకు వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది.
Group of oncologists launch free-of-cost second opinion helpline number for cancer patients#Cancer patients can call on this number to speak to oncologists directly or even do a video call to discuss about their treatment.https://t.co/oKntJJmK42
— South First (@TheSouthfirst) March 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 27, 2024 09:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

