ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి కుక్కపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి ఆడ కుక్కతో శృంగారం చేస్తున్న భయానక వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో నిందితుడిని అరెస్టు చేశారు. 21 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌లో ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో ఆడ కుక్కపై సురేంద్ర సింగ్‌గా గుర్తించిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే నిందితుడిపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీళ్లు అసలు స్కూల్ పిల్లలా? లేక రౌడీ ముఠానా? వీడియో చూసి మీరే చెప్పండి..! (వీడియో)
Here's Video
मोदीनगर क्षेत्र के एक कॉलोनी में एक युवक ने फीमेल डॉग के साथ कुकर्म किया जिसका #video वायरल हो रहा है,
पुलिस ने शिकायत पर पशु क्रूरता एक्ट के तहत केस दर्ज कर लिया है, पुलिस ने आरोपी लिया हिरासत है। pic.twitter.com/K7LcQCx9gS
— Sunil Gautam Journalist 🇮🇳 (@Iamsunilgautam_) August 24, 2024
मोदीनगर क्षेत्र के एक कॉलोनी में एक युवक ने फीमेल डॉग के साथ कुकर्म किया जिसका #video वायरल हो रहा है,
पुलिस ने शिकायत पर पशु क्रूरता एक्ट के तहत केस दर्ज कर लिया है, पुलिस ने आरोपी लिया हिरासत है।#ghaziabad#viralvideo#Trending@ghaziabadpolice @Uppolice pic.twitter.com/w4qQxzn7nA
— दर्शक न्यूज़ 24 (@darshak_24) August 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)