Jaipur, Dec 2: రెప్పపాటులో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకునే ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఘటనే ఇటీవల రాజస్థాన్ (Rajasthan) లోని రాజ్సమాండ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అప్పటివరకూ కారులో (Car) కూర్చున్న ఓ నాలుగేండ్ల చిన్నారి (Four Years Old Girl).. అప్పుడే కారు దిగి పక్కకు వచ్చిందో లేదో.. అత్యంత వేగంతో (Speed) వచ్చిన మరో కారు.. నిలిపి ఉంచిన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఉదంతం అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డయింది. త్రుటిలో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ దృశ్యాన్ని మీరూ చూడండి.

ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్.. జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించొద్దని ఆదేశం.. మహిళా విద్యార్థులు తప్పనిసరిగా చీర లేదంటే చుడీదార్‌తో రావాలని ఆదేశం.. పురుషులు క్లీన్ షేవ్‌తో రావాలని సూచన

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)