Newdelhi, Dec 11: ట్రక్కుల్లో (Trucks) ఏసీ క్యాబిన్ (AC Cabin) తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 అక్టోబరు 1 నుంచి ట్రక్కు తయారీ కంపెనీలన్నీ దీనిని విధిగా పాటించాలని, డ్రైవర్ల (Drivers) కోసం ఏసీ క్యాబిన్ ను సిద్ధం చేయాలంటూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్2, ఎన్3 క్యాటగిరీ వాహనాల డ్రైవర్ క్యాబిన్ తప్పనిసరిగా ఎయిర్ కండిషన్డ్ అయి ఉండాలని స్పష్టం చేసింది. తద్వారా ట్రక్ డ్రైవర్లకు మెరుగైన పని వాతావరణం కల్పించడం ద్వారా సామర్థ్యాన్ని పెంచవచ్చని ఈమేరకు కేంద్రం పేర్కొంది.
MP Marriage Viral: ప్రియురాలితో పెండ్లి కోసం పురుషుడిగా మారిన 47 ఏండ్ల మహిళ.. ఆ లవ్ స్టోరీ ఏంటంటే??
Union Minister Nitin Gadkari announced the draft notification proposing the compulsory inclusion of air conditioning systems in approved truck cabins.
More details 👇https://t.co/DQk9hrmUD3#NitinGadkari #MinistryOfTransport #TruckDrivers
— Moneycontrol (@moneycontrolcom) December 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)