Hapur Toll Plaza Viral Video: వీడియో ఇదిగో, టోల్ ఫీజు అడిగారని జేసీబీతో టోల్ గేట్‌నే లేపేసిన డ్రైవర్, యూపీలో ఘటన

టోల్ ట్యాక్స్ డిమాండ్ చేయడంతో ఆగ్రహం చెందిన జేసీబీ డ్రైవర్, ఆపై బుల్డోజర్‌తో టోల్ ప్లాజాను ధ్వంసం చేశాడు. యూపీలోని హాపూర్ లో ఢిల్లీ - లక్నో నేషనల్ హైవేపై ఉన్న టోల్ ప్లాజా వద్ద JCB డ్రైవర్ నుండి టోల్ ప్లాజా సిబ్బంది టాక్స్ డిమాండ్ చేశారు.

Hapur Toll Plaza Viral Video: వీడియో ఇదిగో, టోల్ ఫీజు అడిగారని జేసీబీతో టోల్ గేట్‌నే లేపేసిన డ్రైవర్, యూపీలో ఘటన
Hapur Toll Plaza Viral Video: Jcb Driver got angry on being Asked to pay toll then hit by bulldozer Viral in Social Media

Hapur Toll Plaza Viral Video: టోల్ ట్యాక్స్ డిమాండ్ చేయడంతో ఆగ్రహం చెందిన జేసీబీ డ్రైవర్, ఆపై బుల్డోజర్‌తో టోల్ ప్లాజాను ధ్వంసం చేశాడు. యూపీలోని హాపూర్ లో ఢిల్లీ - లక్నో నేషనల్ హైవేపై ఉన్న టోల్ ప్లాజా వద్ద JCB డ్రైవర్ నుండి టోల్ ప్లాజా సిబ్బంది టాక్స్ డిమాండ్ చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన అతను బుల్డోజర్‌తో టోల్ ప్లాజాను కూల్చివేయడం ప్రారంభించాడు. పూర్తి వీడియో చూడండి...  వీడియో ఇదిగో, అర్థరాత్రి ప్రియురాలితో రెస్టారెంట్లో భర్త, తమ్ముడి సాయంతో ఇద్దర్నీ పట్టుకుని చితకబాదిన భార్య

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 11, 2024 01:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).