Human-Animal Bond: వైరల్ వీడియో ఇదిగో, తనకు ఆహారం అందిస్తున్న వ్యక్తి మృత దేహాంతో కలిసి 35 కిలోమీటర్లు ఏడుస్తూ నడచిన కోతి

ఉత్తరప్రదేశ్ (యూపీ) అమ్రోహాలో ఓ వ్యక్తి, కోతి మధ్య బంధం చర్చనీయాంశంగా మారింది. ఒక కోతి ఏడుస్తూ కనిపించింది. గత కొన్ని సంవత్సరాలుగా అతనికి క్రమం తప్పకుండా ఆహారం ఇస్తున్న వ్యక్తి మృతదేహం దగ్గర కూర్చుని ఉంది. అంత్యక్రియల కోసం తీసుకెళ్తున్న వ్యక్తి మృతదేహంతో కలిసి కోతి కూడా 35 కిలోమీటర్లు నడిచింది.

Human-Animal Bond: వైరల్ వీడియో ఇదిగో, తనకు ఆహారం అందిస్తున్న వ్యక్తి మృత దేహాంతో కలిసి 35 కిలోమీటర్లు ఏడుస్తూ నడచిన కోతి
Monkey Cries After Death of Man Who Fed Him, Travels With His Dead Body For 35 Kms in Amroha

ఉత్తరప్రదేశ్ (యూపీ) అమ్రోహాలో ఓ వ్యక్తి, కోతి మధ్య బంధం చర్చనీయాంశంగా మారింది. ఒక కోతి ఏడుస్తూ కనిపించింది. గత కొన్ని సంవత్సరాలుగా అతనికి క్రమం తప్పకుండా ఆహారం ఇస్తున్న వ్యక్తి మృతదేహం దగ్గర కూర్చుని ఉంది. అంత్యక్రియల కోసం తీసుకెళ్తున్న వ్యక్తి మృతదేహంతో కలిసి కోతి కూడా 35 కిలోమీటర్లు నడిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Monkey Cries After Death of Man Who Fed Him, Travels With His Dead Body For 35 Kms in Amroha

Here''s Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 13, 2023 04:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).