Women's Asia Cup T20 2024: ఆసియా కప్ 8వ టైటిల్‌కు అడుగు దూరంలో భారత్, సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ ఉమెన్ ఇండియా
మహిళల ఆసియా కప్‌లో దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత పేసర్ రేణుకా సింగ్(3/10), రాధా యాదవ్(3/14)లు ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేయగా.. అనంతరం ఓపెనర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), షఫాలీ వర్మ( 26 నాటౌట్)లు చితక్కొట్టారు
మహిళల ఆసియా కప్‌లో దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత పేసర్ రేణుకా సింగ్(3/10), రాధా యాదవ్(3/14)లు ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేయగా.. అనంతరం ఓపెనర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), షఫాలీ వర్మ( 26 నాటౌట్)లు చితక్కొట్టారు. 11వ ఓవర్లో మంధాన హ్యాట్రిక్ ఫోర్లు బాదింది. దాంతో, హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఏడుసార్లు చాంపియన్ అయిన టీమిండియా మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. నువ్వో పోరాట యోధుడివి, ధైర్యంగా ఉండు, క్యాన్సర్‌తో పోరాడుతున్న అంశుమన్ గైక్వాడ్‌పై కపిల్‌దేవ్ ఎమోషనల్ పోస్టు ఇదిగో..
Here's News
𝐈𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥 🙌🙌
A formidable win against Bangladesh takes #TeamIndia into the Final and makes it 4⃣ wins in 4⃣ matches 👌👌
Scorecard ▶️ https://t.co/JwoMEaSoyn#INDvBAN | #WomensAsiaCup2024 | #ACC | #SemiFinal pic.twitter.com/2E1htJVcCp
— BCCI Women (@BCCIWomen) July 26, 2024
𝗖𝗵𝗮𝘀𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗿𝘂𝗻𝘀 𝘄𝗶𝘁𝗵 𝗯𝗿𝗶𝗴𝗵𝘁 😃😃 #WomensAsiaCup2024 #ACC #HerStory #INDWvBANW pic.twitter.com/tQ5ELx4d2b
— AsianCricketCouncil (@ACCMedia1) July 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 26, 2024 09:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

