హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ఓ ప్రేమజంట ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయింది . అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్న ఈ ప్రేమ జంట వీడియోను అక్కడే ఉన్న వారు చిత్రీకరించి.. అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

దారుణం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు

మెట్రోలో ముద్దులు పెట్టుకున్న ప్రేమజంట.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)