Karnataka Govt. Rs. 10: బెంగళూరు విమానాశ్రయంలో రూ.10లకే భోజనం.. రూ.10లకే భోజనం, రూ.5లకే టిఫిన్ అందించాలని నిర్ణయించిన సిద్దరామయ్య ప్రభుత్వం
సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్యులు కొనే పరిస్థితి ఉండదు.
Bengaluru, Dec 24: సాధారణంగా విమానాశ్రయాల్లో (Airports) ఆహార పదార్థాల రేట్లు (Food Prices) చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్యులు కొనే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో రూ.10లకే భోజనం, రూ.5లకే టిఫిన్ అందించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. ‘ఇందిరా క్యాంటీన్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది.
Indira Canteen in Bengaluru International Airport.
Breakfast - 5rs - 10 items in menu
Lunch,dinner - 10rs - 5 items in menu
Where half liter water bottle costs 30-40 rs . pic.twitter.com/3tlQ8fVen0
— Chai Paani (@chai_paani_) December 23, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 24, 2023 11:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

