Monkey with Mace: హనుమాన్ ఆలయంలో గద పట్టుకుని భక్తులకు దర్శనమిచ్చిన వానరం (వీడియో)
ఆంజనేయ స్వామి ఆలయంలో గద పట్టుకుని ఓ వానరం భక్తులకు దర్శనమిచ్చింది. ఇది చూసిన భక్తులు హనుమంతుడే తమను దీవించడానికి వచ్చారని భావిస్తూ.. పులకించిపోయారు.
Newdelhi, Dec 2: ఆంజనేయ స్వామి ఆలయంలో (Hanuman Temple) గద (Mace) పట్టుకుని ఓ వానరం భక్తులకు దర్శనమిచ్చింది. ఇది చూసిన భక్తులు హనుమంతుడే తమను దీవించడానికి వచ్చారని భావిస్తూ.. పులకించిపోయారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
ఆంజనేయ స్వామి ఆలయంలో గద పట్టుకుని భక్తులకు దర్శనమిచ్చిన వానరం
హనుమంతుడే తమను దీవించడానికి వచ్చారని భావించిన భక్తులు
ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పోటెత్తిన భక్తులు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వానర హనుమాన్#ViralVideo #Monkey #JaiHanuman #BigTV pic.twitter.com/ymhoQ0YmIu
— BIG TV Breaking News (@bigtvtelugu) December 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

