Hyderabad, Oct 30: మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లోని ప్రసిద్ధ గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద పెద్ద బ్రా గాలిలోకి ఎగిరింది. (Flying Bra) బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన యాడ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లోదుస్తుల బ్రాండ్ అయిన వాకోల్ ఇటీవల సీజీఐ ట్రెండ్‌ని వినియోగించి పబ్లిక్ స్టంట్ ఏర్పాటు చేసింది. పింక్ కలర్ లో ఉన్న పెద్ద సైజు బ్రాను డ్రోన్ ల సహాయంతో గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఎగురవేసింది. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం ఎగురవేసిన పెద్ద బ్రా ఆ సమయంలో అక్కడ ఉన్న సందర్శకులను ఎంతో ఆకట్టుకున్నది.
Onion Price: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు.. హైదరాబాద్ లో కేజీ రూ.60-80
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)