Mumbai, Aug 17: ఆత్మహత్య (Suicide) చేసుకోవడం ఈ మధ్య ఓ ఫ్యాషన్ గా మారినట్టు కనిపిస్తున్నది. చిన్న చిన్న కారణాలకే ఉసురు తీసుకునే వాళ్లు ఎక్కువయ్యారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముంబై-అటల్ సేతు (Atal Setu bridge) బ్రిడ్జిపై నుండి దూకి ఓ 56 ఏండ్ల మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే, సకాలంలో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆ మహిళ దూకుతుండగా పట్టుకొని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Viewers Discretion Advised
Responding promptly to an attempt to die by suicide at MTHL Atal Setu, the on-duty officials, PN Lalit Shirsat, PN Kiran Mahtre, PC Yash Sonawane & PC Mayur Patil of @Navimumpolice jumped over the railing & rescued the individual saving her life.
— पोलीस आयुक्त, बृहन्मुंबई - CP Mumbai Police (@CPMumbaiPolice) August 16, 2024
సిద్దిపేటలో అమానుషం.. 20 వేల వడ్డీ కోసం అన్నావదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు.. వైరల్ వీడియో
(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)