Road Accident in Odisha: రెండు బస్సులు ఢీ.. 10 మంది దుర్మరణం.. మరో 8 మందికి గాయాలు.. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల పరిహారం
ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గంజాం జిల్లా దిగపహందిలో రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Newdelhi, June 26: ఒడిశాలో (Odisha) ఘోర బస్సు (Bus) ప్రమాదం జరిగింది. గంజాం జిల్లా దిగపహందిలో రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల పరిహారం చెల్లించనున్నట్లు సీఎం ప్రకటించారు.
Schools Reopening in AP: నేటి నుంచి ఏపీలో రెండు పూటల బడులు.. పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
10 killed, several injured in bus accident in Odisha's #Ganjam district#Odisha #accident #Awazthevoicehttps://t.co/heKCtMbpbX
— Awaz-The Voice (@AwazThevoice) June 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 26, 2023 10:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

