Asaduddin Owaisi: ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి.. 2014 తర్వాత నాలుగోసారన్న హైదరాబాద్ ఎంపీ.. వీడియో షేర్..

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఢిల్లీలోని ఆయన నివాసంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిన్న సాయంత్రం ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు వీడియో తీసిన ఒవైసీ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Asaduddin Owaisi: ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి.. 2014 తర్వాత నాలుగోసారన్న హైదరాబాద్ ఎంపీ.. వీడియో షేర్..
AIMIM chief Asaduddin Owaisi in Uttar Pradesh's Bagpat

Hyderabad, Feb 20: ఎంఐఎం (MIM) చీఫ్, హైదరాబాద్ ఎంపీ (Hyderabad MP) అసదుద్దీన్ ఒవైసీకి (Asaduddin Owaisi) చెందిన ఢిల్లీలోని ఆయన నివాసంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిన్న సాయంత్రం ఈ  రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు వీడియో తీసిన ఒవైసీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఢిల్లీలోని తన నివాసంపై మరోమారు దాడి జరిగిందని, 2014 తర్వాత ఇలాంటి దాడి జరగడం ఇది నాలుగోసారి పేర్కొన్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 20, 2023 10:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).